31/10/2026, Saturday · 07:02:43 PM About UsPrivacy PolicyContact Us
Bharath Darpan

"పాపను కాపాడుకుందాం.. ప్రభుత్వం అండగా ఉంటుంది": రాప్తాడు బాధితురాలి కుటుంబానికి చంద్రబాబు భరోసా!

T Ramanjaneyulu 31/10/2026 5:32 PM రాష్ట్ర వార్తలు 1

"పాపను కాపాడుకుందాం.. ప్రభుత్వం అండగా ఉంటుంది": రాప్తాడు బాధితురాలి కుటుంబానికి చంద్రబాబు భరోసా!
Want this news as a newspaper clip?Print News Clip

రాప్తాడులో ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడి అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని తల్లితో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, విద్యార్థినిని కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని భరోసా ఇచ్చారు. నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. మరో విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిని కూడా అడిగి తెలుసుకున్న సీఎం, ఇద్దరికీ మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. చికిత్సకు సంబంధించిన వివరాలపై స్థానిక ఎమ్మెల్యే పరిటాల సునీతతోనూ మాట్లాడారు.

ఇదీ చదవండి :: పోలీసులే ఆదర్శంగా నిలవాలి.. నీరు, విద్యుత్ పొదుపుపై మల్కాజిగిరి సీపీ కీలక ఆదేశాలు!

RaptaduAnantapurZP HighSchoolCrimeNewsAndhraPradeshAPNewsSchoolSafetyJusticeForVictimHorrificIncidentsCrimeAgainstWomenAPCrime

About the author

T

T Ramanjaneyulu

Chief Editor

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

45 Posts

Latest News

రామ్మూర్తి మాస్టారు రివ్యూ: ఉపాధ్యాయుల గొప్పతనాన్ని చాటే అద్భుతమైన ఫీల్ గుడ్ మూవీ పోలీసులే ఆదర్శంగా నిలవాలి.. నీరు, విద్యుత్ పొదుపుపై మల్కాజిగిరి సీపీ కీలక ఆదేశాలు! సేవే దివ్యమైన వెలుగు: అమెరికాలోని తెలుగు సమాజానికి NATS పిలుపు టాంటెక్స్ 40వ వార్షికోత్సవ వేడుకల్లో దీపావళి సంబరాల వైభవం: సాహిత్యం, సంస్కృతి, సంగీతాల సమ్మేళనం కర్నూలులో సవాలు విసిరిన మాజీ ఎమ్మెల్యే Vizianagaram: జడ్పీ పీఠం.. మామా-అల్లుళ్ల సమరం ఆస్ట్రేలియా NRI సెల్ తెలుగుదేశం పార్టీ నూతన కమిటీ ఎన్నిక: అధ్యక్షురాలిగా వీరపనేని వాణి Mangalagiri Mayor: మంగళగిరి మేయర్ పీఠంపై దశరథ బాబు ఆశలు.. టీడీపీ అధిష్టానం పరిశీలన? టెక్సాస్ గడ్డపై అంబరాన్ని అంటుతున్న తెలుగు పండుగ తీన్మార్ మల్లన్న బీసీ రాజ్యాధికార యాత్ర