31/10/2026, Saturday · 09:16:34 PM About UsPrivacy PolicyContact Us
Bharath Darpan

ఆరుగురి జీవితాల్లో వెలుగులు నింపి అమరురాలైన రోహిత

T Ramanjaneyulu 31/10/2026 8:12 PM రాష్ట్ర వార్తలు 3

ఆరుగురి జీవితాల్లో వెలుగులు నింపి అమరురాలైన రోహిత
Want this news as a newspaper clip?Print News Clip
  • కనుమూస్తూ ఆరుగురికి ఊపిరిపోసిన చిన్నారి: గూడ రోహిత త్యాగానికి జోహార్లు
  • బాలానగర్ రోడ్డు ప్రమాద బాధితురాలు రోహిత అమరత్వం: ఆదర్శంగా నిలిచిన తండ్రి ఔదార్యం
  • తీరని శోకంలోనూ మహోన్నత త్యాగం: రోహిత అవయవదానంతో ఆరుగురికి పునర్జన్మ

హైదరాబాద్ బాలానగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన 13 ఏళ్ల బాలిక గూడ రోహిత అవయవాలను దానం చేసి, ఆమె కుటుంబ సభ్యులు ఆరుగురి జీవితాల్లో కొత్త వెలుగులు నింపారు.

కూకట్‌పల్లి ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న కన్నబిడ్డను కోల్పోయిన తీరని శోకంలోనూ, అవయవదానానికి ముందుకు వచ్చిన తండ్రి నారాయణరావు గారి ఔదార్యం నన్ను ఎంతగానో కదిలించిందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అన్నారు.

తాను తనువు చాలిస్తూ కూడా ఆరుగురికి పునర్జన్మనిచ్చి అమరజీవిగా నిలిచిన చిన్నారి రోహిత త్యాగం సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకం.

ఆ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబ సభ్యులకు  ప్రగాఢ సానుభూతిని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ తెలియజేశారు. 

ఇదీ చదవండి :: పోలీసులే ఆదర్శంగా నిలవాలి.. నీరు, విద్యుత్ పొదుపుపై మల్కాజిగిరి సీపీ కీలక ఆదేశాలు!

Guda RohithaGuda Rohitha Organ DonationBalanagar Road AccidentJeevandan TelanganaOrgan Donation HyderabadKukatpally NewsHyderabad NewsTelugu News13 Year Old Girl Organ DonationBrain Dead Girl Organ Donationగూడ రోహిత

About the author

T

T Ramanjaneyulu

Chief Editor

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

46 Posts

Latest News

రామ్మూర్తి మాస్టారు రివ్యూ: ఉపాధ్యాయుల గొప్పతనాన్ని చాటే అద్భుతమైన ఫీల్ గుడ్ మూవీ "పాపను కాపాడుకుందాం.. ప్రభుత్వం అండగా ఉంటుంది": రాప్తాడు బాధితురాలి కుటుంబానికి చంద్రబాబు భరోసా! పోలీసులే ఆదర్శంగా నిలవాలి.. నీరు, విద్యుత్ పొదుపుపై మల్కాజిగిరి సీపీ కీలక ఆదేశాలు! సేవే దివ్యమైన వెలుగు: అమెరికాలోని తెలుగు సమాజానికి NATS పిలుపు టాంటెక్స్ 40వ వార్షికోత్సవ వేడుకల్లో దీపావళి సంబరాల వైభవం: సాహిత్యం, సంస్కృతి, సంగీతాల సమ్మేళనం కర్నూలులో సవాలు విసిరిన మాజీ ఎమ్మెల్యే Vizianagaram: జడ్పీ పీఠం.. మామా-అల్లుళ్ల సమరం ఆస్ట్రేలియా NRI సెల్ తెలుగుదేశం పార్టీ నూతన కమిటీ ఎన్నిక: అధ్యక్షురాలిగా వీరపనేని వాణి Mangalagiri Mayor: మంగళగిరి మేయర్ పీఠంపై దశరథ బాబు ఆశలు.. టీడీపీ అధిష్టానం పరిశీలన? టెక్సాస్ గడ్డపై అంబరాన్ని అంటుతున్న తెలుగు పండుగ